Frequently Asked Questions

Cloth Hangers | Mosquito Mesh Doors | Cloth Hanger Rope Changing in Vijayawada

Frequently Asked Questions

What Products or Services you Provide in Vijayawada ?

  • We Provide Cloth Drying Hangers in Vijayawada.
  • We undertake Cloth Hanger Rope Changing in Vijayawada.
  • We Provide Mosquito Mesh Doors and Windows in Vijayawada.

మీరు ఏ ఏ ప్రొడక్ట్స్ లేదా సర్వీసులు విజయవాడలో అందిస్తారు ?

  • మేము బట్టలు ఆరేసుకునే హాంగర్లు విజయవాడలో అందిస్తాము.
  • మేము పాత హాంగర్ ల కి తాడు కూడా మారుస్తాము.
  • మేము దోమతెరలతో కూడిన కిటికీలు మరియు తలుపులు విజయవాడ లో అందిస్తాము
Frequently Asked Questions

What Products or Services you Provide in Guntur ?

  • We Provide Cloth Drying Hangers in Guntur.
  • We undertake Cloth Hanger Rope Changing in Guntur.
  • We Provide Mosquito Mesh Doors and Windows in Guntur.

మీరు ఏ ఏ ప్రొడక్ట్స్ లేదా సర్వీసులు గుంటూరు లో అందిస్తారు ?

  • మేము బట్టలు ఆరేసుకునే హాంగర్లు గుంటూరులో అందిస్తాము.
  • మేము పాత హాంగర్ ల కి తాడు కూడా మారుస్తాము.
  • మేము దోమతెరలతో కూడిన కిటికీలు మరియు తలుపులు గుంటూరు లో అందిస్తాము
Cloth Drying Hanger Installation Service in Vijayawada

What sizes of Hangers you Install?

We have Hangers of 4 Feet, 5 Feet, 6 Feet, 7 Feet and 8 Feet with 6 Stainless Steel Rods

మీరు ఏ సైజు హాంగర్లు అందిస్తారు ?

మా వద్ద 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు, 7 అడుగులు మరియు 8 అడుగుల హాంగర్లు 6 స్టీల్ పైపులతో లభ్యమవుతాయి.

Do you provide Curtain Rods?

Yes, We Provide Curtain Rods for Doors and Windows in Vijayawada and Guntur.

Website & eCommerce Store