Cloth Drying Hangers, Mosquito Mesh Doors in Vijayawada
Detachable Mosquito Net for Windows in Vijayawada
Mosquito Net Single Door, Mosquito Net Double Doors, Pleated Doors, Sliding Doors, Detachable Mosquito Mesh in Vijayawada
Detachable Mosquito Net for Windows in Vijayawada
Detachable Mosquito Net for Windows is an Eco Friendly Product, You can stick the Net to windows and remove whenever you want. It is very sleek and Durable Yet. This Net Protects you from Mosquito Bite, Insects entering home and avoids all types of pest, spiders, moths, mosquitoes, flies, wasps and bugs entering home. It allows fresh air in to your home. You can detach this mosquito net net, wash and stick it back in position.
ఈ రకమైన దోమ తెరలు పర్యావరణానికి హాని చేయని మెటీరియల్ తో తయారు చేయబడతాయి. ఈ నెట్ ని మీరు కావలసినప్పుడు కిటికీలకు అతికించవచ్చు లేదా తీసి వేయవచ్చు. ఈ నెట్లు అందంగా కనపడతాయి మరియు ఎంతో మన్నికైనవి కూడా. ఈ నెట్లు మీ ఇంటిని దోమలు, బొద్దింకలు, సాలెపురుగులు, బల్లులు మరియు ఇతర అన్నిరకాల కీటకాల నుండి కాపాడతాయి. ఈ నెట్ ఉపయోగించినా ఇంట్లోకి గాలి ధారాళంగా వస్తుంది. ఈ నెట్ ని మీరు తీసి చక్కగా కడిగి మళ్ళీ అతికించవచ్చు.