Pleated Mosquito Net Doors in Vijayawada

Mosquito Net Single Door, Mosquito Net Double Doors, Pleated Doors, Sliding Doors, Detachable Mosquito Mesh in Vijayawada

Aluminium mesh doors in vijayawada

Pleated Mosquito Net Doors in Vijayawada

Pleated Mosquito Net Doors are great option to stop all types of insects and Mosquitoes entering the home. The net moves horizontally sideways in to the frame. These Doors look sleek and beautiful while giving protection from flying Mosquitoes. Pleated Doors are widely used these days in Homes and Apartments.

Bhavishya Aluminium works provides Pleated Mosquito Doors in Vijayawada, Guntur and all near by Places at affordable Prices.

దోమలను నివారించడానికి ఈ తలుపులు చాలా ఉపయోగపడతాయి. ఈ తలుపులు ఒక ఫ్రేమ్ తో తయారు చేయబడి ఉంటాయి, దోమ తెర ఒక వైపుకి జరిపే విధంగా అమర్చబడి ఉంటుంది. మీకు కావలిసినపుడు మీరు ఈ నెట్ ని ఒకవైపుకి జరపడం ద్వారా తెరవవచ్చు. ఈ రకమైన తలుపులు సన్నగా అందంగా కనపడుతాయి అంతే కాకుండా దోమలను నిలువరిస్తాయి. ఈ మధ్య కాలంలో ఈ రకమైన తలుపులు ఇళ్లలో మరియు అపార్ట్మెంట్ లలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

భవిష్య అల్యూమినియం వర్క్స్ మీకు ప్లీటెడ్ మస్క్విటో డోర్స్ ని విజయవాడ, గుంటూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో సరసమైన ధరలకు అందిస్తాము.

Website & eCommerce Store